కాలం చెప్తుంది

నిజానికి చెప్పాల్సింది ఎంతో ఉంటుంది.
మాటలు సరే,
కన్నీళ్ళూ చెప్పవు.
కాలం చెప్తుంది కానీ
అప్పటికి అమృతం విషమవుతుంది.

(ఎన్. గోపి గారి వంతెన నుంచి)

9 comments:

TH said...

:O why did u choose these lines!?

రాధిక said...

అబ్బ..ఎంత బాగా చెప్పారో

Anonymous said...

inka india lo younger generation lo kavitvam , bhavukatha unnai .... thanks man.... keep it up...
sri
sriatluri@yahoo.com

Sasik said...

హరితా, వేకువ ఝామునే మనస్సుని హత్తుకున్నాయి ఈ వాఖ్యాలు, అందుకే…

Sasik said...
This comment has been removed by the author.
Sasik said...

రాధిక గారూ, ‘వంతెన’ సంపుటి నిండా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీకు వీలు చిక్కితే తప్పకుండా చదివి చూడండి.

Anonymous said...

inthakee. telugu lo rayadam ( reply ivvadam) ela??
mail me back...sasi

Sasik said...

its very easy. let me know your email ID, I will send you the font details.

Anonymous said...

నెనొక ప్రేమ పిపాసిని... నివేమొ...ఆశ్రమవాసివి. నీ జ్నాపకాల నీడల్లొ... నన్నెపుడో చూస్తావు.. అప్పుడేమో...నను వలచెనని నివ్వు తెలిపె లోగా.. నివురై పొతాను...