అప్పుడెప్పుడో పడిన పిడుగు ఇంకా గుండెల్లో ప్రతిద్వనిస్తుంది
విషాదం రెక్కలు విప్పుకొని ఉషోదయాన్ని అల్లంత దూరంలో నిలబెట్టింది
నిశ్శబ్దంతో, నా గుండె చప్పుడు, మొన్నటి నీ నవ్వు, కాసేపు క్రితం గర్జంచిన మేఘం మాత్రం యుద్ధం చేస్తున్నాయి!

3 comments:
అద్భుతమండి.చాలా చాలా నచ్చింది.బాగ రాసారు.
thanks రాధిక గారూ!
Post a Comment