ఒప్పుదిద్దిన అక్షరమై

తప్పుచెప్పిన ఏడెక్కంలొ
చిరిగిన పుస్తకపు దొంతరలలొ
సాక్షివై, తల్లీ ఉంటావమ్మా?

ఒప్పుదిద్దిన అక్షరమై
ఊపిరివై, తల్లీ ఉంటావమ్మా?

1 comment:

Anwartheartist said...

చాలా బావుంది ,ఇంత మంచి వాక్యాలు మాతొ చదివించినందుకు thank you so much.