ఉగాది


మా ఇల్లు చెరకు తోట
మా ఊరు చంద్రలోకం
ఊరి మద్యలో మర్రిచెట్టు
ఊరి చివరనే వేపతోపు
వరండాలోనే మామిడి పూత
మరి రోజూ ఉగాదే !

2 comments:

కొత్త పాళీ said...

nice.
కానీ ఆ గుడిసె గోడ మీద ప్రకటనలు హిందీ లిపిలో ఉండడమే అతకలేదు :)

రసజ్ఞ said...

బాగుందండీ!