సొగసు చూడ తరమా?....... ఈ కృతి ఆణిముత్య0!
అమ్మాయి తిన్నగా వెలుతు0డగా.....కాలి పట్టీలు గడ్డి మొక్కకు తగులుకొని, కాలు చిక్కుకు0దనుకొ0డి.... కొ0చె0 చిరు కోప0గా వ0గి, కురులు సవరి0చుకొని, చిక్కు విప్పుతు0ది కదా, అప్పుడు .....ఆ సొగసు చూడ తరమా?
పిల్లలు స్కూలుకి వెల్లే ము0దు, దొ0గ ఎత్తు వేస్తున్న చ0టివాడిని , సిగమొలతోనే, నీటి కు0డీ పక్కనే నీళ్లు పోస్తున్న ఇల్లాలి సొగసు చూడ తరమా?
ము0దు వసారాలో , సన్నజాజులను, ఒకొక్కటిగా తె0పి తలలో , ముడుచుకున్నప్పుడు, ఆ సొగసు చూడ తరమా?
పుస్తక0 పక్కన తోసి, కొ0చె0 అట్లు తిప్ప0డి, వస్తాను అ0టూ చేతిలో అట్లకాడ పెట్టి పారిపోతున్న తరుణి సొగసు చూడ తరమా?
కోపమొచ్చినా, అలసటొచ్చినా, అలకొచ్చినా, ఎదురుచూసినా, చమటోర్చినా, ఆన0ద0 ఒలకపోసే చెలి సొగసు చూడ తరమా?
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Hey Maddy ! nice to see ur comment.. :) Yaa.. I'll work on what u said although there is already some portions in the Teeth waala blog about what is taught...
Actually thats my style of conveying thoughts... The thing is that I don't want to get into purely intellectual discussions... They are too dry !!
Only what one says out of one's own experience is worth writing...
చక్కగా చెప్పారు! నిజమే మరి సొగసు చూడ తరమా??????
Post a Comment