గుర్తున్నాయా మిత్రమా?
నోటు బుక్కులో మనం రాసిన తీపి కబుర్లు
గోడలపై ఇద్దరి పేర్లు
నా జ్వరంలో జలజల రాలిన నీ కన్నీళ్ళు
జీడిచెట్లకింద నువ్వు దాచి ఇచ్చిన మామిడి పళ్ళు
ఆగి ఆగి పాఠం మద్యలో పంచుకున్న మూగ సైగలు
గుర్తున్నాయా మిత్రమా?
నోటు బుక్కులో మనం రాసిన తీపి కబుర్లు
గోడలపై ఇద్దరి పేర్లు
నా జ్వరంలో జలజల రాలిన నీ కన్నీళ్ళు
జీడిచెట్లకింద నువ్వు దాచి ఇచ్చిన మామిడి పళ్ళు
ఆగి ఆగి పాఠం మద్యలో పంచుకున్న మూగ సైగలు
గుర్తున్నాయా మిత్రమా?
4 comments:
మిత్రమా..
బహు బాగు..
కాని కవిత ఏదో కాస్త అసంపూర్తిగా మిగిలినట్లు నాకనిపిస్తోంది.
ప్రశ్నలు ఎప్పుడూ సశేషాలే కావంటారా?
అటువంటి రోజులని, కమ్మని జ్ఞాపకాలని మర్చిపోగలరంటారా ఎవరయినా?
Marchipothene kada Nestham gurthuravadaniki.? avi madhilo eppatiki padilame. Viluva thelusukoleka kontha duramina kshaminchi aa apurupa bandhanni thirigi andhinchu mitrama? Matladava okkasari?
Post a Comment