చెట్టుచాటు నీడల్లో

మధురమయిన మౌనంలో
రేపటి గానం కోసం చూస్తుంటే

వెన్నెల రాత్రుల్లో, చెట్టు చాటు నీడల్లో,
ఎగసి పడే సెలయేరు శబ్దంలో వినిపిస్తావు
కనిపిస్తావు, మరిపిస్తావు

1 comment:

Anonymous said...

మ్మ్...
నీకు పెళ్ళి చేసుకొవలసిన సమయం వచ్హేసిందొయ్.

ఈ.. వెన్నెల.. విరహవేదన.. సన్నజాజులు.... మల్లె పందిరి...ఇవన్నిఆ పైత్య లక్షణాలే...
ఒక్క విషయం... పెళ్ళి చెసుకుంటే అవన్ని తీరిపొతాయా అని అడిగేవు...
అహా... వాటిగురించి ఆలోచించే సమయం నీకు ఉండదు.... హహహహహ
***
స్వానుభవమున తెలుపు సందెశమిదే...// పెళ్ళీ చేసుకొని ఇల్లు..//