చిరు మరకలు


కళ్ళల్లోని కలలన్నీ కిటికీ అద్దంపైకి చేరుకుంటాయి
ఊహల్లోని ఊసులన్నీ మంచుబిందువులై జారుతాయి
రేపటి ఉదయాన్నే సూర్యుడు వీటిని ఆవిరిచేస్తాడు
అప్పుడు యీ స్మృతులన్నీ చిరుమరకలుగా మిగిలిపోతాయి

11 comments:

Purnima said...

Awesome!!

Anonymous said...

ఏంటొ..నీ మాటలు.. పాటలు.. ఎప్పుడూ అర్ధం కావు....
కలలు కళ్ళల్లొ ఉండటం ఏంటి? నిద్రలొ.. మది పొరల్లొ కదా?
సరే.. ఉన్నాయనుకుందం.. అవి అద్దం మీదకి ఎలా వొచాయ్ చెప్మా!...అందునా పాక్కుంటూ కిటికి ఎక్కడం కూడాన్నూ ..

.. సర్లే.. ఎదొ "చిరు" అంటున్నవ్.. ఎంటి.. కొత్త party?

Sasik said...

మీది చాలా మంచి ప్రశ్న, కలలు ఉండేది మదిలోనే అయినా బయటికి కనిపించేది స్వాప్నికుడి కళ్ళలోనించే కాదంటారా?

కిటికీ లో నుంచే బయటికి చూస్తాం కదా? మరి కలలన్ని కిటికీలు దాటే పోవాలి, కానీ ఆ గాజు అద్దంలో చిక్కుకుంటాయి, మరునాడే ఆవిరవుతాయి!

Sasik said...

Thanks పూర్ణిమ గారూ!

కొత్త పాళీ said...

శశికాంత్, పద్యంలో భావాలు బాగున్నై. క్లుప్తతని అలవరచుకోండి.
బైదవే, మీ బ్లాగ్ రోల్లో స్వాతికుమారి బ్లాగ్ పేరు .. "కళార" అని ఉండాలి.

Anonymous said...

సెహ్బాష్.. జవాబు బాగుంది..
అన్నట్టు.. కలలకు భాష్యం చెప్పడం ఒక కళ..( అది నాకు ఉందొహొచ్..)
నీ కలకు అర్ధం ఎంటంటే....ఎంటంటే....
నీకు అర్జెంటుగా తొడు కావాలి అని..వంటరిగా ఉందలేకపొతున్నావు అని..
:-)

Sasik said...

(కొత్త పాళీ) చాలా థేంక్స్ అండీ! క్లుప్తతకు తప్పకుండా ప్రయత్నిస్తాను. I am really thankful to your critcism and encouragement!

Sasik said...
This comment has been removed by the author.
Bolloju Baba said...

nice poem.

good feel

bollojubaba

హను said...

nice one, chala bagumdi

రసజ్ఞ said...

మీ భావుకత బాగుంది!