ఆత్మాలోకనం

 





ఆత్మాలోకనం


నా మది అద్దం
తానే వస్తువు
తానే  సృష్టి !


Introspection

My mind—a mirror
within the cosmos.
The endless cosmos
within a cosmic mirror.!