సెర్చ్

పోయిన హృదయాన్ని
వెన్నెల్లో వెతికాను, కాని
చీకట్లోనే దొరికింది

5 comments:

Kamaraju Kusumanchi said...

వెన్నెల్లో వెతకడం old style శశీ, గూగుల్లో వెతకడం latest style!:-) అప్పుడు ఒక్కటి కాదు, వందల కొద్దీ దొరుకుతాయి హృదయాలు (అదేలే search hits)!

Anonymous said...

అదే మరి... అసలెవరు పాడేసుకొమన్నారు?
ఆరేసికొబోయి.....

Sasik said...

ఎప్పుడు ఎక్కడ ఎలాపోతుందో తెలిస్తే ఇంత భాధ ఉండదు కదా?

Sasik said...

హృదయాలు అన్నిటినీ RF ID చేసి గూగుల్లో పెట్టాలని నా ఉద్దేశంకూడా కానీ ప్రస్తుతానికి ఇలా వెన్నెల్లోనే వెతుక్కోవాలి!

Rukmini Chaitanya said...

chala bagundi mee kavitha :)