బోధిసత్వం

 బోధిసత్వం


ఉందా

లేదా

ఉంది లేక లేదా

ఉండే లేదా 

లేకే ఉందా

ఇవేమీ కాదు

అదే శూన్యం


2 comments:

Anonymous said...

శూన్యం కాదు అది చైతన్యం.

Sasik said...

చాలా కరెక్టు గా అన్నారు